Pavan Kalyan. The arguments in the Telangana High Court on the hike in ticket prices of Pawan Kalyan-starrer 'OG' have concluded. Senior advocate Niranjan Reddy argued on behalf of the 'OG' unit. After hearing the arguments of both the parties on the review petition, the court clarified that ticket prices cannot be increased. It said that the orders given by the High Court's single bench recently will continue. The next hearing has been postponed to October 9th. It was said that the petitioner will file a case against DVV Creations. A press meet was held in this regard at the Press Club.
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఓజీ’ మూవీ టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ‘ఓజీ’ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రివ్యూ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. డీవీవీ క్రియేషన్స్ పై పిటిషనర్ కేసు వేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
#ogticketprice
#pavankalyanog
#highcourt

Also Read

కాళేశ్వరం కేసులో స్మితా సబర్వాల్, హైకోర్టు కీలక ఆదేశాలు..!! :: https://telugu.oneindia.com/news/telangana/high-court-key-orders-over-smith-sabarwal-petition-on-kaleswaram-report-453369.html?ref=DMDesc

గ్రూప్-1 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట :: https://telugu.oneindia.com/news/telangana/telangana-high-court-provides-relief-to-group-1-rank-holders-453233.html?ref=DMDesc

జగన్ కు విపక్ష హోదాపై ట్విస్ట్-హైకోర్టు కీలక నిర్ణయం.. ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-s-lop-status-plea-ap-high-court-serves-notices-to-speaker-officials-453223.html?ref=DMDesc